

క్వాలిఫ్లవర్ 250గ్రా
కారం పొడి 20గ్రా
మైదా 15గ్రా
పసుపు 5గ్రా
కార్న్ ప్లోర్ 15గ్రా
నిమ్మరసం
అల్లం వెల్లుల్లి
నూనె
ఉప్పు తగినంత
క్వాలిఫ్లవర్ నీ విడ దీసి శుభ్రం గా కడగాలి
వాటిని పసుపు ఉప్పు తో భాగా కలిపి
మైదా కార్న్ ప్లోర్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి ఉప్పు తగినంత
వేసి క్వాలిఫ్లవర్ కి పట్టించాలి మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి
తరువాత సన్నని మంట పై వెయించాలిక్వాలిఫ్లవర్ 65 రెడీ
No comments:
Post a Comment