Tuesday, August 4, 2009

బ్రెడ్ చాట్


బ్రెడ్ 6 ఉల్లిపాయ(తరుగు) 1 టొమోటా(తరుగు) 1 ఆలు 1 చాట్ మాసాలా 1/2స్పును ఉప్పు తగినంత కారం 1/2స్పును సన్నకారపూసా(సెవ్)అరకప్పు కోత్తిమిర 1కట్టా పూదిన 1కట్టా నిమ్మకాయరసం (సగం ముక్క) నునె 4టేబుల్ స్పును తయారి : ఆలు ఉడికించి ముక్కలగా తరిగి పక్కన వుంచాలి టొమోటా ఉల్లిపాయ సన్నగ తరగి పక్కన వుంచాలి కోత్తిమిర పూదిన తరిగి వాటర్ వెసి పెస్టు చేయాలి బ్రెడ్ టోస్ట్ చేయాలి ముక్కలగా కొసీ పక్కన వుంచాలి బాండీ లో నునె వేసీ ఆలు ముక్కల్న్ని గోల్డ్ కలర్ లొకీ వచ్చి వరకు వేయించాలి ఉప్పు కారం చల్లాలి బ్రెడ్ ముక్కల్ని కోత్తిమీర పుదీన పెస్టు వేసీ 2నిముషలు వుంచి కలిపి స్టావ్ అపాలి ఉల్లిపాయ టొమొటో తరుగు నిమ్మరసం సన్న కారపూస చాల్లాలి బ్రెడ్ చాట్ రెడి

No comments:

Technorati Profile

Grab this swicki from eurekster.com

Grab this swicki from eurekster.com