బోటీ 500గ్ర్
3ఎగ్సు
కార్న్ ఫ్లోరు 1 కప్పు
ఉప్పు 1చెంచా
అల్ల్లం వెల్లుల్లి 1చెంచా
మిర్యలు పోడి 1చెంచా
బ్రెడ్డు పోడి 1 కప్పు
కారం 4 చెంచాలు
బోటీ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకోవలి దిన్ని కుక్కర్ లో
పెట్టి పది నిమిషలు ఉడికించాలి .ఒక గిన్నె లో 3ఎగ్సు ఉప్పు
కార్న్ ఫ్లోరు అల్ల్లం వెల్లుల్లి మిర్యలు పోడి బ్రెడ్డు పోడి కారం అన్ని కలిపి
పెట్టి ప్రిజ్జు లో పెట్టాలి అరగంటా తరువాత బాండి లో నునె వేసి వేడి చెసుకోని
ఫ్రై చెసుకొని ప్లెట్ లోకి తీసుకొని వేడీ వేడి గా తినండి

1 comment:
super............
Post a Comment