
చంధువా ఫిష్ 300గ్రా
చీజ్ 25గ్రా
మిర్చి పోడీ 20గ్రా
తంధూరి గరం మసాల 15గ్రా
సోంపు 7గ్రా
తాజా క్రీము 30మీ.లీ
గరం మసాల చిటెకెడూ
ఉప్పు తగినంత
తయారి:
గిన్నె లో మసాల మొత్తము చక్కగ కలిపాలి
ఫిష్ శుభ్రంగా కడిగి రెండు వెపుల గాట్ట్లు పెట్టాలి
పైన తయారి చేసిన మసాల నీ ఫిష్ కీ చక్కగ పట్టించి నాలుగు గంటలు పాటు నానబెట్టాలి
తంధూరి సీకుకు గుచ్చి ఒవెన్ లో పది నిముషలు పాటు బేక్ చేయాలి
No comments:
Post a Comment