
పెసలు 2 కప్ప్స్లు
బియ్యం అర కప్పు
అల్లం చిన్నముక్క
పచ్చిమిరపకాయలు 8
ఉప్పు సరిపడినంత
జీలకర్ర 2టిస్పునూలు
ఉల్లిపాయాలు 2
కొత్తీమిర సరిపడినంత
తయారి
పెసలు బియ్యం 6 గం|| నాన బెట్టాలి
అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు 1స్పును జీలకర్ర మెత్తగా
గ్ మిక్సి వేయలి
బియ్యం వేసి మెత్తగ మిక్సి వెయలి తరువాత పెసలు వెసి మెత్తగా మిక్సి వేయాలి సన్నగ తరిగిన అల్లం పచ్చిమిరపకయలు ఉల్లిపాయాలు కొత్తీమిర తరుగు వెసి దోస వెసుకుంటె పెసర దోస రెడీ
No comments:
Post a Comment