
అటుకుల పాయసం
మిల్క్ 1లీ
అటుకులు 100గ్రా
పంచదార 250 గ్రా
యాలకులు 4 (పొడిచేయలి)
జీడీపప్పు 10
నెయ్యి 2స్పునులు
తయారి
ముందుగా అటుకులు కడిగి నీళ్ళు లేకుండా 10 నిముషలు అరబెట్టాలి
మందపాటి బాణిలొ పాలు పోసి కాసేపు మరగించాలి అందులో
అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడికించాలి .తరువాత
పంచదార యాలకులు పోడి వేసి పాలు సగమ్యే వరకు ఉడికించి దించాలి .
చివరగా జీడిపప్పు నేతి లో వేయించి కలపాలి
No comments:
Post a Comment