Monday, December 1, 2008
బాంబేహల్వా
బాంబేహల్వా
కావలసినవి:
కార్నఫ్లొర్ :1 కప్పు
సుగర్ :1 కప్పు
నెయ్యి :1 కప్పు
బాదం పిస్తా జీడీపప్పులు :అరకప్పు
తయారి: అదుగు మందం గ వున్న పాత్ర లో పంచదార లేత పాకం పట్టీ సగం పాకాన్ని
విడిగా మరొక పాత్ర లోకి తీయాలి మిగిలిన పాకం లో కార్నఫ్లొర్ పోస్తు వుండలు కట్టకుండా కలపాలి మిశ్రమాన్ని అలాగే పది నిముషలు సన్నని మంట మీద కలుపుతు నేయ్యి వెస్తు కలుపుతు వుండలి తరువత పక్కన తిసిపేట్టిన పాకాన్ని పోసి ఎక్క్వ మంట మిద వేగాంగా కలిపి ఒక నిముషం లొ స్టవ్ అపాలి ప్లేటు కు నేయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి చల్లారాక ముక్కలు కోసి నిల్వ వుంచ కోండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment