చిన్న రొయ్యలు 20 కారం పొడి 20గ్రా మైదా 15గ్రా పసుపు 5గ్రా కార్న్ ప్లోర్ 15గ్రా నిమ్మరసం అల్లం వెల్లుల్లి నూనె ఉప్పు తగినంత రోయ్యలు పొట్టు తీసి శుభ్రం చేయాలి వాటిని పసుపు ఉప్పు తో శుభ్రం కడగాలి మైదా కార్న్ ప్లోర్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి ఉప్పు తగినంత వేసి రొయ్యల కు పట్టించాలి మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి తరువాత సన్నని మంట పై వెయించాలి
No comments:
Post a Comment