Monday, August 1, 2011

liver fry




లివర్ ఫ్రై
లివర్(మటన్)500గ్రా
పసుపు 1చెంచా
కారం 2చెంచా
దనియలు పోడి2చెంచలు
గరం మసాల అరచెంచా
టమొటొ ముక్కలు అర కప్పు
అల్ల్లం వెల్లుల్లి 1చెంచా
ఉల్లి ముక్కలు 1  కప్పు
మిర్యలు పోడి  1చెంచా
ఉప్పు తగినంత
 నునె తగినంత
నునె వేడి చేసి ఉల్లి ముక్కలు వేసి   వేయించాలి. తరువతా అల్ల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
తరువతా దనియలు పొడీ, కారం ,పసుపు ,మిర్యలు పోడి, టమొటొ ముక్కలు వేసి మగ్గనివ్వలి.
తరువతా లివర్ ముక్కలు ఉప్పు వేసి నీరు చల్లి ముతా పేట్టి ఉడకనివ్వలి   , తరువతా గరం మసాల
వేసి కొత్తీమీర చల్లండి రెడి.

Saturday, July 30, 2011

బోటీ ఫ్రై

బోటీ 500గ్ర్
3ఎగ్సు
కార్న్ ఫ్లోరు 1  కప్పు
ఉప్పు 1చెంచా
అల్ల్లం వెల్లుల్లి 1చెంచా
మిర్యలు పోడి  1చెంచా
బ్రెడ్డు పోడి  1  కప్పు
కారం 4 చెంచాలు
బోటీ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకోవలి దిన్ని కుక్కర్ లో
పెట్టి  పది నిమిషలు   ఉడికించాలి   .ఒక గిన్నె లో 3ఎగ్సు ఉప్పు
కార్న్ ఫ్లోరు  అల్ల్లం వెల్లుల్లి మిర్యలు పోడి  బ్రెడ్డు పోడి కారం అన్ని కలిపి
పెట్టి ప్రిజ్జు లో పెట్టాలి  అరగంటా తరువాత బాండి లో నునె వేసి వేడి చెసుకోని
ఫ్రై చెసుకొని ప్లెట్ లోకి  తీసుకొని వేడీ వేడి గా తినండి    



Tuesday, August 4, 2009

బ్రెడ్ చాట్


బ్రెడ్ 6 ఉల్లిపాయ(తరుగు) 1 టొమోటా(తరుగు) 1 ఆలు 1 చాట్ మాసాలా 1/2స్పును ఉప్పు తగినంత కారం 1/2స్పును సన్నకారపూసా(సెవ్)అరకప్పు కోత్తిమిర 1కట్టా పూదిన 1కట్టా నిమ్మకాయరసం (సగం ముక్క) నునె 4టేబుల్ స్పును తయారి : ఆలు ఉడికించి ముక్కలగా తరిగి పక్కన వుంచాలి టొమోటా ఉల్లిపాయ సన్నగ తరగి పక్కన వుంచాలి కోత్తిమిర పూదిన తరిగి వాటర్ వెసి పెస్టు చేయాలి బ్రెడ్ టోస్ట్ చేయాలి ముక్కలగా కొసీ పక్కన వుంచాలి బాండీ లో నునె వేసీ ఆలు ముక్కల్న్ని గోల్డ్ కలర్ లొకీ వచ్చి వరకు వేయించాలి ఉప్పు కారం చల్లాలి బ్రెడ్ ముక్కల్ని కోత్తిమీర పుదీన పెస్టు వేసీ 2నిముషలు వుంచి కలిపి స్టావ్ అపాలి ఉల్లిపాయ టొమొటో తరుగు నిమ్మరసం సన్న కారపూస చాల్లాలి బ్రెడ్ చాట్ రెడి

Friday, February 13, 2009

క్వాలిఫ్లవర్ 65



క్వాలిఫ్లవర్ 250గ్రా
కారం పొడి 20గ్రా
మైదా 15గ్రా
పసుపు 5గ్రా
కార్న్ ప్లోర్ 15గ్రా
నిమ్మరసం
అల్లం వెల్లుల్లి
నూనె
ఉప్పు తగినంత

క్వాలిఫ్లవర్ నీ విడ దీసి శుభ్రం గా కడగాలి
వాటిని పసుపు ఉప్పు తో
భాగా కలిపి
మైదా కార్న్ ప్లోర్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి ఉప్పు తగినంత
వేసి
క్వాలిఫ్లవర్ కి పట్టించాలి మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి
తరువాత సన్నని మంట పై వెయించాలి
క్వాలిఫ్లవర్ 65 రెడీ

Saturday, February 7, 2009

చికెన్65


చికెన్ 250 గ్రా
కారం పొడి 20గ్రా
మైదా 15గ్రా
పసుపు 5గ్రా
కార్న్ ప్లోర్ 15గ్రా
నిమ్మరసం
అల్లం వెల్లుల్లి
నూనె
ఉప్పు తగినంత
చికెన్ శుభ్రం గా కడగాలి
వాటిని పసుపు ఉప్పు తో
భాగా కలిపి
మైదా కార్న్ ప్లోర్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి ఉప్పు తగినంత
వేసి
చికెన్ కి పట్టించాలి మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి
తరువాత సన్నని మంట పై వెయించాలి
చికెన్ 65 రెడీ

రోయ్యల 65


చిన్న రొయ్యలు 20
కారం పొడి 20గ్రా
మైదా 15గ్రా
పసుపు 5గ్రా
కార్న్ ప్లోర్ 15గ్రా
నిమ్మరసం
అల్లం వెల్లుల్లి
నూనె
ఉప్పు తగినంత
రోయ్యలు పొట్టు తీసి శుభ్రం చేయాలి
వాటిని పసుపు ఉప్పు తో శుభ్రం కడగాలి
మైదా కార్న్ ప్లోర్ నిమ్మరసం అల్లం వెల్లుల్లి ఉప్పు తగినంత
వేసి రొయ్యల కు పట్టించాలి మిశ్రమాన్ని అరగంట నానబెట్టాలి
తరువాత సన్నని మంట పై వెయించాలి

Monday, December 1, 2008

బాంబేహల్వా


బాంబేహల్వా
కావలసినవి:
కార్నఫ్లొర్ :1 కప్పు
సుగర్ :1 కప్పు
నెయ్యి :1 కప్పు
బాదం పిస్తా జీడీపప్పులు :అరకప్పు

తయారి: అదుగు మందం వున్న పాత్ర లో పంచదార లేత పాకం పట్టీ సగం పాకాన్ని
విడిగా మరొక పాత్ర లోకి తీయాలి మిగిలిన పాకం లో కార్నఫ్లొర్ పోస్తు వుండలు కట్టకుండా కలపాలి మిశ్రమాన్ని అలాగే పది నిముషలు సన్నని మంట మీద కలుపుతు నేయ్యి వెస్తు కలుపుతు వుండలి తరువత పక్కన తిసిపేట్టిన పాకాన్ని పోసి ఎక్క్వ మంట మిద వేగాంగా కలిపి ఒక నిముషం లొ స్టవ్ అపాలి ప్లేటు కు నేయ్యి రాసి మిశ్రమాన్ని పోయాలి చల్లారాక ముక్కలు కోసి నిల్వ వుంచ కోండి
Technorati Profile

Grab this swicki from eurekster.com

Grab this swicki from eurekster.com